చిరూ మూవీ విడుదల తేదీపై నిర్ణయం!
- చిరూ మూవీకి కొరటాల సన్నాహాలు
- కథానాయికగా త్రిష ఖరారనే టాక్
- ఆగస్టు 14న విడుదల చేయాలనే ఆలోచన
ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కథానాయికగా 'త్రిష' ఖరారైపోయిందనే అంటున్నారు. ప్రాచీన దేవాలయాలు .. ఆ దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.