తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు: మంత్రి కేటీఆర్
- సింగపూర్ ప్రతినిధి బృందంతో కేటీఆర్ సమావేశం
- మా పారిశ్రామిక విధానంతో ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రగతి నమోదైంది
- కాలుష్యరహితంగా ఫార్మాసిటీ ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం
అనంతరం కేటీఆర్ ఈ భేటీ వివరాలను వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫార్మా క్లస్టర్ ను ఏర్పాటు చేస్తున్నదని, ఈ ఫార్మాసిటీ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బాన జరొంగ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాలుష్యరహితంగా ఫార్మాసిటీ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు సింగపూర్ వంటి దేశాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
.