ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి: భట్టి
- సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు
- సమ్మె చేయడం కార్మికుల చట్టబద్ధ హక్కు
- ప్రభుత్వం తీరు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది
విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే.. వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీఎంయూనే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితిపై గవర్నర్, రాష్ట్రపతిని సలహా అడిగే పరిస్థితి వస్తుందని చెప్పారు.