ఇసుక దీక్ష నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ తో టీడీపీ నేతల భేటీ!
- రేపు ఇసుక దీక్ష చేపట్టనున్న చంద్రబాబు
- పవన్ నివాసానికి వెళ్లిన అచ్చెన్న, వర్ల రామయ్య
- దీక్షకు మద్దతు తెలపాల్సిందిగా విన్నపం
మరోవైపు, విశాఖలో ఇటీవల పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, స్వయంగా టీడీపీ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు దీక్షపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.