సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజిది.. 24న అయోధ్యకు వెళుతున్నా: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే
- ప్రతి ఒక్కరు సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించారు
- అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలుపుతా
- రథయాత్రను చేపట్టిన ఘనత అద్వానిదే అన్న ఉద్ధవ్
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సీఎం పదవి తమకు కావాలని డిమాండ్ చేయడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో థాకరే అద్వానీని కలిసి ఆశీర్వాదం తీసుకుంటాననటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.