50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'ఖైదీ'
- గత నెల 25న వచ్చిన 'ఖైదీ'
- తమిళనాట 25 కోట్ల వసూళ్లు
- దేశవ్యాప్తంగా 40 కోట్లు రాబట్టిన సినిమా
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఒక్క తమిళనాడులోనే 25 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా దేశవ్యాప్తంగా 40 కోట్లకి పైగా .. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. కొత్తగా విడుదలైన సినిమాల పోటీని తట్టుకుని కూడా ఈ సినిమా రన్ అవుతుండటం విశేషం.