ప్రియా వారియర్ తెలుగులో గట్టి ప్రయత్నాలే చేస్తోందట
- ప్రియా వారియర్ కి తగ్గిన క్రేజ్
- ముఖం చాటేసిన అవకాశాలు
- తెలుగు పైనే ప్రత్యేక దృష్టి
అయితే ప్రియా వారియర్ మాత్రం, తెలుగులో సక్సెస్ కావాలనే గట్టి పట్టుదలతోనే ఉందట. అందువల్లనే ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ ప్రయత్నాలు చేస్తోందట. ఆ ప్రయత్నాలు ఫలించే ఆమెకి నితిన్ - చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.