'కేజీఎఫ్' దర్శకుడితో మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ
- ముగింపు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
- సంక్రాంతి పండుగకి విడుదల
- వెనక్కి వెళ్లిన వంశీ పైడిపల్లి ప్రాజెక్టు
అయితే ఈ కథ బౌండ్ స్క్రిప్ట్ రూపంలో చేతికి వచ్చి .. అన్నీ సెట్ చేసుకోవడానికి మరో నాలుగైదు నెలల సమయం పట్టొచ్చని వంశీ పైడిపల్లి చెప్పినట్టు సమాచారం. దాంతో ఈ గ్యాప్ లో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో మహేశ్ ఆయనకి కాల్ చేశాడనీ .. ఇటీవలే ఇద్దరి మధ్య చర్చలు జరిగిపోయాయని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకూ ఈ ప్రాజెక్టే పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.