మెరుగుపడిన ఆరోగ్యం.. ఆసుపత్రి నుంచి అమితాబ్ డిశ్చార్జ్
- మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరిన బిగ్ బి
- సాధారణ వైద్య పరీక్షల కోసమేనన్న ఆసుపత్రి వర్గాలు
- మంగళవారం నుంచి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్
మరోవైపు, అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని షో నిర్వాహకులు తెలిపారు. కాగా, తాను టీబీ, హెపటైటిస్-బి వ్యాధుల నుంచి కోలుకున్నానని అయితే, తన కాలేయంలో 75 శాతం దెబ్బతిన్నదని అమితాబ్ ఇటీవల ప్రకటించారు.