కార్తీ 'ఖైదీ' విడుదల తేదీ ఖరారు
- కార్తీ తాజా చిత్రంగా రూపొందిన 'ఖైదీ'
- యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- తెలుగు హక్కులను సొంతం చేసుకున్న రాధామోహన్
ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా విడుదల తేదీపై అంతా దృష్టి పెట్టారు. తెలుగులో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న కె.కె.రాధామోహన్, ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ .. రొమాన్స్ .. పాటలు లేవని ముందుగానే చెప్పేసి విడుదల చేస్తుండటం విశేషం.