దుర్గమ్మ దసరా ఉత్సవాలకు సీఎం జగన్ ను ఆహ్వానించిన మంత్రి వెల్లంపల్లి!
- ఈనెల 29నుండి ఇంద్ర కీలాద్రిపై దసరా ఉత్సవాలు
- ఆహ్వాన పత్రిక ముఖ్యమంత్రికి అందజేత
- భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
ఉత్సవాలలో అమ్మవారికి జరిగే ప్రత్యేక సేవలను సీఎంకు మంత్రి వివరించారు. దసరా ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.