నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నాగబాబు స్పందన
- అడవుల్ని ధ్వంసం చేయడం కరెక్ట్ కాదన్న మెగాబ్రదర్
- ప్రకృతిని కాపాడుకోవాలంటూ పిలుపు
- నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్
అడవుల్ని ధ్వంసం చేసి మైనింగ్ చేయడం అనేది సరికాదని హితవు పలికారు. ప్రకృతిని కాపాడుకోవాలని, నల్లమలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, change.org వెబ్ సైట్లో ఆన్ లైన్ పిటిషన్ కు సైనప్ చేయాలని కూడా పర్యావరణ ప్రేమికులకు సూచించారు.