బాలీవుడ్ రీమేక్ కి చైతూ గ్రీన్ సిగ్నల్?
- చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
- రీసెంట్ గా శేఖర్ కమ్ములతో సెట్స్ పైకి
- లైన్లో దర్శకుడు అజయ్ భూపతి
ఇది హిందీలో భారీ విజయాన్ని సాధించిన 'బదాయి హో' సినిమాకి రీమేక్. హిందీలో క్రితం ఏడాది అక్టోబర్లో వచ్చిన 'బదాయి హో' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. బోనీకపూర్ తో కలిసి ఆయన ఈ రీమేక్ ను నిర్మించనున్నాడని అంటున్నారు. ఈ రీమేక్ లో చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.