'ఆర్డీఎక్స్ లవ్' నుంచి ట్రైలర్ రిలీజ్
- మరో ప్రేమకథా చిత్రంగా 'ఆర్డీఎక్స్ లవ్'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు
- కీలకమైన పాత్రలో ఆమని
లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ నరేశ్ .. నాగినీడు .. ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ ఆమని ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.