విఘ్నేశ్ శివన్ నిర్మాతగా నయనతార థ్రిల్లర్ మూవీ
- 'గృహం' దర్శకుడితో నయనతార
- మరో థ్రిల్లర్ మూవీకి సన్నాహాలు
- త్వరలోనే పట్టాలపైకి
మరోసారి ఆమె ఒక థ్రిల్లర్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాకి నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మాతగా వ్యవహరించనుండగా, 'గృహం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మిలింద్ రావ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ల్యుక్ కెన్నీ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ థ్రిల్లర్ మూవీలో ఒక కుక్క కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేస్తారు.