నేను ఎప్పుడూ షూటింగుకి తాగి వెళ్లలేదు: హీరో బాబీసింహా
- షూటింగు లేనప్పుడే తాగుతాను
- డేట్స్ లేవంటే దర్శక నిర్మాతలు వినిపించుకోరు
- లేట్ కావడానికి కారణం అదేనన్న బాబీసింహా
నేను తాగను .. నాకు అలవాటు లేదు అని చెప్పను. తాగుతాను .. అదీ షూటింగు లేని రోజునే. అంతేగాని తాగేసి ఎప్పుడూ షూటింగుకి వెళ్లింది లేదు .. ఇకపై కూడా అలా జరగదు. ఇక ఖాళీ లేదని చెప్పినా వినిపించుకోకుండా కొంతమంది దర్శక నిర్మాతలు రెండు గంటల్లో పంపించేస్తామని ఇబ్బంది పెడతారు. ఒప్పుకున్న తరువాత ఏదో ఒక కారణంగా ఆ స్పాట్ కి వెళ్లడం ఆలస్యమవుతుంది. దాంతో లేట్ గా వస్తున్నానంటూ ప్రచారం చేస్తారు" అంటూ చెప్పుకొచ్చాడు.