బన్నీ సినిమా మలయాళ వెర్షన్ కు టైటిల్
- షూటింగు దశలో 'అల వైకుంఠపురములో'
- మలయాళంలోను విడుదల చేసే ఆలోచన
- కీలకమైన పాత్రలో 'టబు'
అలాగే 'అల వైకుంఠపురము'లో సినిమాను కూడా డబ్ చేసి మలయాళంలో విడుదల చేయనున్నారు. తాజాగా మలయాళంలో టైటిల్ ను కూడా ఖరారు చేశారు. మలయాళంలో 'అంగు వైకుంతపురతు' అనే టైటిల్ తో ఈ సినిమాను అక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లనున్నారు. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసినివారు నిర్మిస్తున్న ఈ సినిమాలో 'టబు' ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది.