వచ్చే ఏడాదిలో రవితేజ సినిమాలు ఇవే
- త్వరలో విడుదల కానున్న 'డిస్కోరాజా'
- గోపీచంద్ మలినేనితో యాక్షన్ ఎంటర్టైనర్
- నెక్స్ట్ ప్రాజెక్టు కోసం లైన్లో సుధీర్ వర్మ
ఈ సినిమా తరువాత ప్రాజెక్టును సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేయనున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ కథా చర్చలు పూర్తయ్యాయనీ. కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా సమాచారం. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.