బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు హీరోయిన్ల ఎంట్రీ?
- రసవత్తరంగా సాగుతోన్న 'బిగ్ బాస్ 3'
- ఇప్పటికే బయటికిపోయిన ఐదుగురు
- తెరపైకి శ్రద్ధా దాస్ - ఈషా రెబ్బా
దీంతో ఈ షోలో మరింత ఉత్సాహాన్ని నింపడం కోసం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇద్దరు హీరోయిన్లను రంగంలోకి దింపే ఆలోచనలో నిర్వాహకులు వున్నట్టుగా సమాచారం. ఒక హీరోయిన్ గా శ్రద్ధా దాస్ .. మరో హీరోయిన్ గా ఈషా రెబ్బా పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి. ఒకవేళ నిజమే అయితే, ముందుగా ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారో చూడాలి.