రాజ్ తరుణ్ కారు ప్రమాదం వ్యవహారంలో మరో కోణం... వీడియోలు బయటపెట్టిన ఓ స్థానికుడు!
- నార్సింగ్ వద్ద రాజ్ తరుణ్ కారుకు ప్రమాదం
- కారు దిగి పరుగులు పెట్టిన హీరో
- వెంబడించి పట్టుకున్న స్థానికుడు!
వీడియోలు ఇచ్చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని, తాను నిరాకరించడంతో బెదిరింపులకు దిగారని కార్తీక్ ఆరోపించాడు. వీడియోల విషయంలో కార్తీక్ ను ఫోన్ ద్వారా సంప్రదించినవారిలో ప్రముఖ నటుడు రాజా రవీంద్ర, మరో మహిళ ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్ శివారు నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.