రవితేజ అభిమానుల టెన్షన్ అదే!
- వీఐ ఆనంద్ నుంచి 'డిస్కోరాజా'
- జయం రవి హీరోగా వస్తోన్న 'కోమాలి'
- ఒకే తరహా కథ అంటూ జరుగుతోన్న ప్రచారం
ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, దాదాపు ఇదే తరహా కథతోనే తమిళంలో జయం రవి హీరోగా 'కోమాలి' నిర్మితమైంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. దాంతో రవితేజ సినిమా కాన్సెప్ట్ లోని కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతారేమోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.