కశ్మీర్ లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు భారత ప్రభుత్వం పూనుకోవాలి: స్వరూపానంద
- ఆర్టికల్ 370 రద్దుతో దేశ సమగ్రత
- జమ్ముకశ్మీర్ ప్రజల సమగ్ర వికాసానికి దోహదం
- దేశ అధికారిక ఆధ్మాత్మిక చిహ్నంగా ‘గోవు’ను ప్రకటించాలి
కశ్మీర్ లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు భారత ప్రభుత్వం పూనుకుంటే కనుక శారదా పీఠం సహకరిస్తుందని చెప్పారు. రామజన్మభూమి, గో సంరక్షణ విషయాల్లోనూ ఇదే తరహాలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. భారతదేశ అధికారిక ఆధ్యాత్మిక చిహ్నంగా ‘గోవు’ను ప్రకటించాలని, అలా చేస్తే, మోదీని అభినవ వివేకానందుడిగా హిందువులందరూ కీర్తిస్తారని వ్యాఖ్యానించారు.