బిగ్ బాస్... ఆషూపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రాన్స్ జండర్ తమన్నా!
- బిగ్ బాస్ హౌస్ లో రగడ
- తొలుత అలీ రెజాపై రెచ్చిపోయిన తమన్నా
- ఆయన పక్కన కూర్చున్న ఆషూనూ వదలని వైనం
ఇక ఆషూరెడ్డిని మరింత ఘాటుగా విమర్శిస్తూ, అందంగా ఉన్నావని అంటూనే చివాట్లు పెట్టింది. ఆషూకు సిగ్గు శరం లేదని మండిపడింది. అలీ రెజా పక్కన ఎంత బాగా కూర్చుంటావంటూ మాట్లాడింది. ఏం సంబంధముందని ప్రశ్నించింది. దీంతో మిగతా కంటెస్టెంట్లు సైతం తమన్నా తీరును తప్పుబట్టారు. ఆపై జాఫర్ వద్దకెళ్లిన తమన్నా, అలీ రెజా విలన్ అని, తానే హీరోయిన్ అని వ్యాఖ్యానించింది.