కైరా అద్వానీ అసలు పేరు ఏమిటో తెలుసా?
- ఆమె అసలు పేరు అలియా అద్వానీ
- అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న అలియా భట్
- దీంతో, పేరు మార్చుకోమని సూచించిన సల్మాన్
ప్రముఖ పారశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబానీ, కైరా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. సల్మాన్, షారుఖ్ ఖాన్ అంటే కైరాకు చాలా అభిమానం. ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే ఈ ముద్దుగుమ్మ... షూటింగుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామానికి మాత్రం సమయం కేటాయిస్తుంటుంది.