ఆ పాత్రకి డబ్బింగ్ చెబుతూ ఏడ్చేసేదానిని: నటి రోజా రమణి
- నటిగా మంచి గుర్తింపు
- డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు
- 'సీతారామయ్య గారి మనవరాలు' గురించి రోజా రమణి
'కాస్త మార్చి చెప్పేయండి' అన్నారాయన. సాధారణంగా ఏ సినిమాకైనా రెండు రోజుల్లోనే డబ్బింగ్ చెప్పేస్తుంటాను. అలాంటిది 'సీతారామయ్య గారి మనవరాలు'లో మీనాకి డబ్బింగ్ చెప్పడానికి 5 రోజులు పట్టేసింది. ఎందుకంటే ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తూ ఏడ్చేసే దానిని. బాధతో గొంతు పెగలక డబ్బింగ్ చెప్పలేకపోయేదానిని. అందువలన ఎక్కువ సమయం తీసుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.