'సరిలేరు నీకెవ్వరు' కోసం రంగంలోకి 'ఖడ్గం' సంగీత
- తెలుగులో సంగీతకి మంచి పేరు
- ఈ మధ్యనే తమిళంలోకి రీ ఎంట్రీ
- తెలుగు రీ ఎంట్రీకి ఆమెను ఒప్పించిన అనిల్ రావిపూడి
తాజాగా తెలుగులోను ఆమె ఒక సినిమా చేయడానికి అంగీకరించింది .. ఆ సినిమాయే 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అనిల్ రావిపూడి ఆమెను ఒప్పించినట్టుగా సమాచారం. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. మహేశ్ బాబు - రష్మిక మందన కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్న సంగతి తెలిసిందే.