నేను బూతులు మాట్లాడటం విని పవన్ అలా అన్నాడు: పూరి జగన్నాథ్
- మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్
- తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు
- ఆ ఆలోచన తనకి రాదంటోన్న పూరి
తన సినిమాల్లో ని బూతు డైలాగ్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో పూరి ప్రస్తావిస్తూ, " నేను బూతులు ఎక్కువగా మాట్లాడేస్తూ వుంటాను. ఆ సమయంలో అవి బూతులు అనే ఆలోచన నాకు రాదు. ఒకసారి షూటింగులో పవన్ ఉండగానే నేను బూతులు మాట్లాడేశాను. అప్పుడు ఆయన 'బూతులు మాట్లాడే వాళ్లంటే నాకు ఇష్టం వుండదు. కానీ నువ్వు మాట్లాడుతుంటే బాగుంది' అన్నారు అంటూ పూరి నవ్వేశాడు.