నడవలేని, చూడలేని స్థితిలో 'జబర్దస్త్ వినోదిని'!
- ఓనర్ దాడిలో తీవ్రగాయాలు
- ఇల్లు కొనే విషయంలో వివాదం
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
వినోద్ చాలా సెన్సిటివ్ గా ఉంటాడని చెప్పుకొచ్చిన శాంతి స్వరూప్, ఇల్లు కొనుక్కుని అతను సెటిల్ అవుతున్నాడని సంబరపడ్డామని, అంతలోనే అతన్ని హత్య చేయాలన్న ప్రయత్నం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినోద్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును విచారించి వినోద్ కు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.