క్రికెట్ లో విషాదం.. బౌన్సర్ తగిలి మైదానంలోనే ప్రాణాలు విడిచిన క్రికెటర్!
- జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ లో ఘటన
- బుద్గాం-బారాముల్లా జట్ల మధ్య మ్యాచ్
- మెడ భాగంలో గట్టిగా తగిలిన బంతి
దీంతో మ్యాచ్ నిర్వాహకులు, ఇతర ఆటగాళ్లు జహంగీర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ జహంగీర్ ను పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో జహంగీర్ తల్లిదండ్రులు, సహచర ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్.. బాధిత కుటుంబానికి సంతాపం తెలుపుతూ, రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రనకటించారు.