రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
- శ్రీశైలం వెళ్లి వస్తుండగా ప్రమాదం
- ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న లారీ
- మట్టెవాడ హెడ్ కానిస్టేబుల్ మృతి
- కారు డ్రైవర్ పరిస్థితి విషమం
వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారి పైకి రాగానే గ్రానైట్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన కుమారుడు శాంతన్, బావ రాజు, మరొకరు అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాప్రసాద్ భార్య విజయలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.