ఇక్కడ ఒత్తిడి ఎక్కువ.. మా అబ్బాయిని నటన దిశగా ప్రోత్సహించను: నటుడు ఆదిత్య ఓమ్
- అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే వున్నాను
- చిత్రపరిశ్రమలో పోటీ ఎక్కువ
- ఎవరితోను టచ్ లో వుండకపోవడమే తన లోపమన్న ఆదిత్య ఓమ్
చిత్రపరిశ్రమలో పోటీ ఎక్కువ .. ఇక్కడ వుండే మానసికపరమైన ఒత్తిడి ఎక్కువ. ఇక్కడ వుండే సాధక బాధకాలు దగ్గరగా చూసినవాడిని నేను. అందువలన నా వైపు నుంచి నేను ఎవరినీ ప్రోత్సహించను. మా అబ్బాయిని కూడా నటన దిశగా నేను ప్రోత్సహించడం లేదు. తెలుగులో ప్రస్తుతం నాకు అవకాశాలు లేకపోయినా, భవిష్యత్తులో బిజీ అవుతాననే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.