హైదరాబాద్ లో ‘ఓ బేబీ’ మానియా.. భారీ కటౌట్ ఏర్పాటు చేసిన సమంత అభిమానులు!
- నగరంలోని దేవీ థియేటర్ లో ఏర్పాటు
- ఈ నెల 5న విడుదల కానున్న ‘ఓ బేబీ’
- తెరకెక్కించిన దర్శకురాలు నందినీ రెడ్డి
దీన్ని సోషల్ మీడియాలో సమంత, అక్కినేని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. దక్షిణకొరియాకు చెందిన సినిమా మిస్ గ్రానీ(2014) స్ఫూర్తితో ‘ఓ బేబీ’ని దర్శకురాలు నందినీరెడ్డి తెరకెక్కించారు.