టీచర్ ను కావాలని వుండేది .. హీరోయిన్ ను అయ్యాను: నళిని
- మాది సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం
- నన్ను హీరోయిన్ ను చేయాలనేది అమ్మ కోరిక
- 7వ తరగతిలోనే హీరోయిన్ ను కావడం విశేషం
కానీ మా అమ్మకి నన్ను హీరోయిన్ ను చేయాలని ఉండేది. అదే సమయంలో నేను స్కూల్ కి వెళ్లి వస్తుండగా ఇద్దరు నిర్మాతలు చూడటం, మా అమ్మను సంప్రదించడం జరిగిపోయాయి. అలా నేను తొలిసారిగా మలయాళ సినిమాలో కథానాయికగా నటించాను. అప్పటికి నేను చదువుతున్నది 7వ తరగతి మాత్రమే" అని చెప్పుకొచ్చారు.