మా పార్టీలో చేరినంత మాత్రాన సుజనా చౌదరి ఆ కేసుల నుంచి తప్పించుకోలేరు: బీజేపీ నేత మురళీధరరావు
- పార్టీని బలోపేతం చేసుకోవడానికే టీడీపీ ఎంపీలను చేర్చుకున్నాం
- మెజార్టీ ఎంపీలు విలీనమవడం అనైతికం కాదు
- బీజేపీలో టీడీపీ విలీన ప్రక్రియ పూర్తి
మరోవైపు బీజేపీలో టీడీపీ పక్షం విలీన ప్రక్రియ పూర్తయింది. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావులను బీజేపీ సభ్యులుగా రాజ్యసభ వెబ్ సైట్లో ప్రకటించారు.