పవన్ కల్యాణ్ ను ఓడించడానికి రూ.150 కోట్లు కాదు, అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు: నాగబాబు
- పవన్ ఓటమి దారుణం
- అధికార దుర్వినియోగం జరిగింది
- ధనప్రవాహం చోటుచేసుకుంది
దీనిపై నాగబాబు తన అభిప్రాయాలు వెల్లడించారు. పవన్ కల్యాణ్ రెండుచోట్ల ఓడిపోవడం అనేది దారుణం అని అన్నారు. పవన్ ను ఓడించడానికి రూ.150 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు చేసుంటారని వ్యాఖ్యానించారు. పవన్ రూ.150 కోట్లని చెప్పాడు కానీ, అంతకంటే ఎక్కువే ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ధనప్రవాహంతో పాటు అధికార దుర్వినియోగం కూడా చోటుచేసుకుందని ఆరోపించారు.