కల్యాణ్ రామ్ కొత్త సినిమాకి రంగం సిద్ధం
- 'సెట్స్ పై 'తుగ్లక్' మూవీ
- తదుపరి సినిమా సతీశ్ వేగేశ్నతో
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
తాజాగా ఈ ప్రాజెక్టు ఖాయమైనట్టుగా ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ వారు తొలిసారిగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. గోపీసుందర్ సంగీత దర్శకుడిగా చేస్తోన్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. సతీశ్ వేగేశ్న నుంచి గతంలో వచ్చిన చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం విశేషం.