తల్లి కాబోతున్నట్టు వస్తున్న వార్తలపై సమంత స్పందన!
- తన ట్విట్టర్ ఖాతా పేరును బేబీ అక్కినేనిగా మార్చుకున్న సమంత
- ఇదే విషయాన్ని ప్రశ్నించిన టాలీవుడ్ మీడియా
- మీకు తెలిస్తే నాకూ చెప్పండని వ్యంగ్య సమాధానం
ఇక టాలీవుడ్ మీడియా ఇదే విషయమై సమంతను ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ, "డామ్... అవునా? మీకు తెలిస్తే నాక్కూడా చెప్పండి" అని వ్యంగ్యంగా స్పందించింది. కాగా, ప్రస్తుతం 'ఓ బేబీ' చిత్రంలో నటించిన సమంత, ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.