ప్రభుదేవా సోదరుడి దర్శకత్వంలో శర్వానంద్?
- శర్వా చేతిలో రెండు సినిమాలు
- త్వరలో రానున్న 'రణరంగం'
- సెట్స్ పై '96' మూవీ రీమేక్
ఇటీవలే రాజు సుందరం .. శర్వానంద్ ను కలిసి ఒక కథను చెప్పాడట. కథ బాగుందని చెప్పిన శర్వానంద్, పూర్తి స్క్రిప్ట్ తో వస్తే తనకి క్లారిటీ వస్తుందని అన్నట్టుగా సమాచారం. దాంతో రాజు సుందరం ప్రస్తుతం అదే పనిలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. శర్వానంద్ ను రాజు సుందరం ఎంతవరకూ ఒప్పిస్తాడో చూడాలి మరి.