రణ్ వీర్ సింగ్ కొత్త చిత్రానికి మాస్ టైటిల్
- విలక్షణ హీరోగా రణ్ వీర్ సింగ్
- సెట్స్ పై కపిల్ దేవ్ బయోపిక్
- త్వరలో 'జయేశ్ భాయ్ - జోర్దార్'
మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని అల్లిన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుందట. ఈ సినిమాకి 'జయేశ్ భాయ్ - జోర్దార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. దివ్యాంగ్ టక్కర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. '83' మూవీ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని రణ్ వీర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు