లాగిపెట్టి చెంప చెళ్లుమనిపించినట్టుంది: ప్రకాశ్ రాజ్
- సహకరించినవారికి కృతజ్ఞతలు
- ఇకపైనా పోరాటం కొనసాగుతుంది
- ట్వీట్ చేసిన నటుడు
ఈ ఫలితాలు చూస్తుంటే గట్టిగా లాగిపెట్టి చెంప చెళ్లుమనిపించినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. "ఎన్నో దూషణలు, తిట్ల పర్వాలు, విమర్శలు, వేధింపులు చవిచూశాను. అయితే ఎప్పుడూ ఇలాగే ఉంటాను. లౌకికవాద భారతదేశం కోసం నా పోరాటం ఇకపైనా కొనసాగుతోంది. కఠిన ప్రయాణం ఇప్పుడే మొదలైందనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.