అక్షయ్ కుమార్ హీరోగా 'చంద్రముఖి' హిందీ సీక్వెల్
- తెలుగు .. తమిళ భాషల్లో 'చంద్రముఖి' హిట్
- హిందీలో 'భూల్ భూలయ్య'గా సక్సెస్
- హిందీలో సీక్వెల్ దిశగా సన్నాహాలు
ఇక కన్నడలో 'ఆప్తమిత్ర' పేరుతో రూపొందిన చంద్రముఖి అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అక్షయ్ కుమార్ హీరోగా .. 'భూల్ భులయ్య' పేరుతో హిందీలోకి ఈ సినిమాను ప్రియదర్శన్ రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా బాగానే ఆడింది. మళ్లీ ఇంతకాలానికి హిందీలో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. త్వరలో 'భూల్ భూలయ్య 2' సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.