ఒడిశా తుపాను బాధితులకు అక్షయ్ కుమార్ భారీ విరాళం
- ఒడిశా తుపాను బాధితులకు రూ. కోటి విరాళం
- సీఎం సహాయ నిధికి పంపిన అక్షయ్
- ఇప్పటికే పలుమార్లు విరాళాలను అందించిన బాలీవుడ్ స్టార్
'అక్షయ్ కు ఇదే తొలి సారి కాదు. భద్రతాదళాల కోసం 'భారత్ కే వీర్' కార్యక్రమాన్ని చేపట్టాడు. కేరళ వరదలు, చెన్నై వరద బాధితుల సహాయార్థం భారీ విరాళాలు ఇచ్చాడు' అంటూ హిందుస్థాన్ టైమ్స్ అక్షయ్ ను కొనియాడింది.