చిరు, కొరటాల సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనసూయ!
- ‘రంగస్థలం’లో మెప్పించిన అనసూయ
- కథానాయిక పాత్రకు సమానంగా అనసూయ పాత్ర
- స్క్రిప్ట్ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్
ఈ సినిమాలోనే అనసూయ అవకాశం దక్కించుకుందని ఫిలిం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరు సినిమాలో అవకాశం కావడం, తన పాత్ర కథానాయిక పాత్రకు సమానంగా ఉండటంతో స్క్రిప్ట్ విన్న వెంటనే అనసూయ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.