జ్యోతిక సోదరుడిగా కనిపించనున్న కార్తీ
- వరుస సినిమాలతో కార్తీ
- విడుదలకి సిద్ధంగా 'ఖైదీ'
- నిర్మాతగా జ్యోతిక సోదరుడు
మలయాళ దర్శకుడు .. 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి జ్యోతిక సోదరుడు సూరజ్ నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరు? మిగతా పాత్రల్లో ఏయే నటీనటులు కనిపించనున్నారు? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. నిజ జీవితంలో జ్యోతికకి మరిది అయిన కార్తీ .. ఆమెకి సోదరుడిగా నటించడం ఆసక్తిని కలిగించే విషయమే మరి.