అదరగొడుతున్న రకుల్ పెళ్లి పాట.. సోషల్ మీడియాలో వైరల్!
- 'దే దే ప్యార్ దే' చిత్రంలో నటించిన రకుల్
- యూట్యూబ్ ను ఊపేస్తున్న రకుల్ పాట
- గంటల వ్యవధిలోనే 9 లక్షల మందికి పైగా వీక్షించిన వైనం
దీనిపై రకుల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఇది గొప్ప అనుభవమని చెప్పింది. 'వడ్డీ షరాబన్' పాట షూటింగ్ చాలా సరదాగా జరిగిందని తెలిపింది. ఇంత మంచి పాటను తనకిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాకు అకీవ్ అలీ దర్శకత్వం వహించారు. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.