త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోసారి మహేశ్ బాబు
- అల్లు అర్జున్ తో త్రివిక్రమ్
- అనిల్ రావిపూడితో మహేశ్ బాబు
- క్రేజీ కాంబినేషన్లో మరో మూవీ
ఇక మహేశ్ బాబు విషయానికొస్తే .. ప్రస్తుతం ఆయన 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడితో చేయనున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఆ తరువాత త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే సహజంగానే అందరిలో ఆసక్తి ఉంటుంది. మొత్తానికి మహేశ్ బాబు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.