ఎస్పీవై రెడ్డి ఇంటికి టీజీ వెంకటేశ్.. పోటీ నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి!
- నంద్యాల లోక్ సభ నుంచి పోటీచేస్తున్న ఎస్పీవై రెడ్డి
- బుజ్జగిస్తున్న టీజీ వెంకటేశ్
- ఇంకా కొనసాగుతున్న చర్చలు
నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్న నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. ఒకవేళ పోటీ నుంచి తప్పుకుంటే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఈ విషయమై ఇరువురు నేతల మధ్య ఇంకా చర్చలు సాగుతున్నాయి.