అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ పోరాడుతోంది!: ‘మా’ అధ్యక్షుడు నరేశ్
- ఏపీలో గెలిచే పార్టీని బట్టి సంక్షేమం ఉంటుంది
- టీడీపీ ప్రభుత్వ పోరాటాన్ని సమర్థిస్తున్నా
- పవన్ కల్యాణ్ ను వ్యక్తిగా అభిమానిస్తా
అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, పోరాటాన్ని ఎవరైనా సమర్థిస్తారని వ్యాఖ్యానించారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తాను వ్యక్తిగా అభిమానిస్తాననీ, ఆయన గెలుపోటములతో తనకు సంబంధం లేదని నరేశ్ తేల్చిచెప్పారు.