అనుష్క 'సైలెన్స్' షూటింగులో జాయినైన హాలీవుడ్ నటుడు
- అనుష్క ప్రధాన పాత్రధారిగా 'సైలెన్స్'
- కీలకమైన పాత్రలో మాధవన్
- యూఎస్ లో ఎక్కువభాగం చిత్రీకరణ
ఈ సినిమాలో మాధవన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా .. మరో కీలకమైన పాత్రలో హాలీవుడ్ నటుడు 'మైఖేల్ మాడిసన్' కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అయ్యాడనేది తాజా సమాచారం. కథాకథనాలపరంగా ఈ సినిమా షూటింగును యూఎస్ లో ఎక్కువగా జరపనున్నారు. తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.