టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఘంటా.. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యమన్న మురళీ కృష్ణ
- చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
- రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి భేష్
- మురళీతోపాటు పార్టీలో చేరిన మరికొందరు నేతలు
కాగా, ఘంటా మురళీతోపాటు ఘంటా సత్యంబాబు, బొప్పన అంజయ్య, టి.లక్ష్మయ్య, కేశవరావు, సుబ్బారావు, బొల్లినేని శ్రీనివాసరావు, వెల్ది కృష్ణమూర్తి, పెండ్యాల ప్రసాద్ కూడా టీడీపీలో చేరారు. 2014లో వైసీపీలో చేరిన ఘంటా మురళీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అయితే, గత కొన్ని రోజులుగా అధిష్ఠానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన వైసీపీకి దూరమయ్యారు.